“మన దేవాలయాలు“

“మన దేవాలయాలు“ manatemples.net ద్వారా ప్రచురించబడుతున్న మాస పత్రిక . మన దేవాలయాలు వాటి విశిష్టత, వాటి చరిత్ర, మనసంస్కృతి,మన ఆచార సంప్రదాయాల్లో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేల చెయ్యడానికి మేము చేస్తున్న ప్రయత్నం.
ప్రతి ఒక్కరు Magazine ను ప్రతి నెల తీసుకోని manatemples.net అభిరుద్ది కి సహాయ సహకారాలు అందిస్తారని మనవి .