Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం -సికింద్రాబాద్
లష్కర్ ప్రజలనే కాకుండా నగర ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం . ఒక బక్తుడు తన కోరిక మేరకు నిర్మించిన ఈ దేవాలయం బక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారం గ అమ్మవార్ని కొలుస్తూ ఉంటారు . నగరం మద్యలో ఉన్న ఈ దేవాలయం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . బోనాల పండుగ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి . ఆషాడ మాసం లో జరిగే మహంకాళి జాతర కు లక్షల మంది బక్తులు వస్తారు .