Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం -కొత్తకొండ




కరీంనగర్ జిల్లా కేంద్రం లో గల భీమదేవరపల్లి మండలం లో గల కొత్తకొండ గ్రామం లో వెలసిన ప్రసిద్ది గాంచిన క్షేత్రం వీరభద్ర స్వామి దేవాలయం . స్వామి వారు ఇక్కడ మాములు రూపం తో కాకుండా కోర మీసాలతో వెలసి బక్తుల పూజలందుకుంటున్నాడు .


సుమారు 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. కాకతీయుల కాలం లో నిర్మించాబడినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది .కొంతమంది కమ్మరులు కొండ పైకి వెళ్లి కలప కొట్టుకొని వచ్చేసరికి తాము తెచ్చిన ఎడ్లు కనిపించకుండా పోయాయట . ఏమి చేయాలో తెలియక ఆ రాత్రికి అక్కడే నిద్రించారట .. వీరభద్రుడు వారికీ కల లో కనిపించి తను కొండపైన గుహ లో ఉన్నాను అని తీసుకోని వచ్చి కొండ కింద ఆలయం లో ప్రతిస్టించమని చెప్పాడట,అలా స్వామి వారిని ప్రతిష్టించారు అని స్థల పురాణం తెలియ చేస్తుంది.


ప్రతి సంవత్సరం జనవరి లో స్వామి వారి జాతర జరుగుతుంది . చాలామంది భక్తులు ఈ జాతర కు వస్తారు.









How to reach:

By Bus: Buses are available from all places in Telangana and Andhra Pradesh to reach this temple in Odela in Karimnagar.

By Train: Nearest railway station is Odela Railway Station. Buses and taxis run from here to reach the temple in Odela.