Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

చిత్రగుప్త దేవాలయం-కందికల్ గేట్,హైదరాబాద్





సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో లో చిత్రగుప్తుడికి ఉన్న ఒకే ఒక్క దేవాలయం . ఈ దేవాలయం లో చిత్రగుప్తుడు తన ఇద్దరు బర్యలతో కలిసి ఉన్న రాతి విగ్రహం కొలువు తీరి ఉంది . చిత్రగుప్తుడు యమ మహారాజు కి ప్రధాన సలహాదారుడు.దోషాలతో బాధపడే వారు ఈ క్షేత్రాన్ని బాగా సందర్శిస్తుంటారు .


ఈ ఆలయం లోనే శివాలయం ,సాయిబాబా మందిరం , హనుమాన్ దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నయి. ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సిన్చానియమైన క్షేత్రం ఇది .