తెలంగాణా రాష్ట్రము లో జిల్లా వారిగా శివ క్షేత్రాలు:(పూర్తి వివరాల కోసం దేవాలయం పైన క్లిక్ చేయండి )1. ఆదిలాబాద్


మల్లన్న దేవాలయం -చించోలి
కదిలే పపహరేశ్వర టెంపుల్ -కదిలే
సోమేశ్వర స్వామి దేవాలయం -కుంతలా
బ్రహ్మరంబ మల్లక్రజున స్వామి దేవాలయం -నరసాపూర్
శివాలయం-బూరుగుపల్లి
రామేశ్వర స్వామి దేవాలయం -బుగ్గరమేస్వరం (5 కిమీ బెల్లంపల్లి నుంచి) మల్లన్న దేవాలయం -వెలాల్ (23 కి మీ మంచిర్యాల్ నుంచి)

2. హైదరాబాద్


శివాలయం -కీసరగుట్ట
శివ హనుమాన్ దేవాలయం -భాగ లింగంపల్లి

3. రంగారెడ్డి


రామ లింగేశ్వర స్వామి దేవాలయం –దామగుండం
శివ గంగ రాజ రాజేశ్వరి టెంపుల్
పాంబండ రామేశ్వరాలయం -కుల్కచెర్ల
బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం
భాద్రిస్వర స్వామి దేవాలయం -తాండూర్
వీరభద్ర స్వామి దేవాలయం -కంకల్

4. వరంగల్


వేయి స్థంబాల గుడి
మల్లికార్జున స్వామి దేవాలయం -ఐనవోలు
మల్లికార్జున స్వామి దేవాలయం-కొమురవెల్లి
సిద్దేశ్వర స్వామి దేవాలయం-హన్మకొండ
స్వయంభు శివాలయం -వరంగల్
కోటిలింగేశ్వర స్వామి దేవాలయం -కాశిబుగ్గ ( 5 కి మీ వరంగల్ నుంచి)

5. నిజామాబాదు


సిద్ద రామేశ్వర దేవాలయం –భిక్కనూర్
శివాలయం –కామారెడ్డి
నీలకంటేశ్వర స్వామి దేవేలయం -ఖంతెస్వర్
శివాలయం-అంక్సాపూర్
శివాలయం-సిద్దులగుట్ట
సంగమేశ్వర దేవాలయం -పేటసంగెం

6. నల్గోండ


శివాలయం-చేరువుగట్టు
లింగామతుల స్వామి -దుర్జపల్లీ
స్వయం భు శంబులింగేశ్వర స్వామి దేవాలయం -మెల్ల ఛెరువు
పిల్లలమఱ్ఱి శివాలయం -సూర్యాపేట
సోమేశ్వర స్వామి దేవాలయం -కొలనుపాక
శ్రీ చాయ సోమేశ్వర దేవాలయం -పానగల్
శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం-నర్కేత్పల్లీ
సోమేశ్వర స్వామి దేవాలయం -పాలకుర్తి
శివాలయం -బౌడంపాడు

7. మెదక్


మల్లికార్జున దేవాలయం-బీరంగూడ
శివాలయం –కల్పగుర్
రామలింగేశ్వర స్వామి దేవాలయం-సంగారెడ్డి
సంతన మల్లికార్జున స్వామి దేవాలయం-మర్పడగ
కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం-జరసంగం
కోటిలింగేశ్వర స్వామి దేవాలయం-సిద్దిపేట
శ్రీ రాచన్న స్వామి దేవాలయం -బాదంపేట్

8. ఖమ్మం


గానపెస్వరలయం –కూసుమంచి
వీరభద్ర స్వామి దేవాలయం -మేతిమిట్ట

9. కరీంనగర్


కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం-కాళేశ్వరం
శివాలయం -నగునూర్
పంచముఖ లింగేశ్వర స్వామి దేవాలయం -రాయి కల
శివాలయం -ఓదెల
శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం -వేములవాడ
సిద్దేశ్వర స్వామి దేవాలయం –మంథని
కోటేశ్వర శివలింగ దేవాలయం -కోటిలింగాల గ్రామం
శివాలయం -పెద్దపల్లి

10. మహబూబ్ నగర్


లోద్ది మల్లన్న దేవాలయం -మన్ననూర్
శివాలయం-సలేస్వరం
ఉమామహేశ్వర స్వామి దేవాలయం-ఉమా మహేశ్వరం
సోమేశ్వర స్వామి దేవాలయం –సోమశిల
రామలింగేశ్వర స్వామి దేవాలయం -రామేశ్వరం
రామలింగేశ్వర స్వామి దేవాలయం -రామతీర్థం
సంగమేశ్వర స్వామి దేవాలయం -కుడవల్లి
శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం -ముక్త్యాల
గాడి భావి శివాలయం -కోడంగల్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో జిల్లా వారిగా శివ క్షేత్రాలు:(పూర్తి వివరాల కోసం దేవాలయం పైన క్లిక్ చేయండి )


1. పశ్చిమ గోదావరి


సక్తీస్వర స్వామి దేవాలయం -యెనమదురు
భీమేశ్వర స్వామి దేవాలయం -భీమవరం
క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం -పాలకొల్లు
శ్రీ రానేస్వర స్వామి దేవాలయం -ఆచంట
ఉమా సిద్దేశ్వర స్వామి దేవాలయం -తణుకు
భోగాలింగేశ్వర స్వామి దేవాలయం -కుమారదేవం
సోమేశ్వర స్వామి దేవాలయం -అకిరేవుల

2. విజయనగరం


శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవాలయం -నారాయణపురం
శివాలయం -పుణ్యగిరి
శివాలయం -కుమిలి
రామలింగేశ్వర స్వామి దేవాలయం -గజపతి నగరం
శివాలయం -ద్వారపూడి

3. విశాకపట్నం


శివాలయం -భీమునిపట్నం
< శివాలయం -ఖైలశాగిరి
శివాలయం -ధరపాలెం
సోమలింగేశ్వర స్వామి దేవాలయం -అప్పికొండ
బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం-బలిగాట్టం
మత్య్సలింగేశ్వర స్వామి దేవాలయం -మత్యగుండం

4. శ్రీకాకుళం


కోటి లింగేశ్వర స్వామి దేవాలయం –బారువ
సంగమేశ్వర స్వామి దేవాలయం -సంగం
శ్రిముఖలింగేశ్వర స్వామి దేవాలయం-ముఖలింగం
సంగమేశ్వర స్వామి దేవాలయం -సంగమయ్య కొండ
కసి విస్వేస్వర స్వామి దేవాలయం -అడ్డసిల
రామలింగేశ్వర స్వామి దేవాలయం -దేవునిగుండా

5. ప్రకాశం


భైరవ దేవాలయం -భైరవకొన
శివాలయం -బోదిరెడ్డి పల్లి
సోమేశ్వర దేవాలయం -కొప్పారం
చంద్ర మౌలేస్వర స్వామి దేవాలయం -దుపాడు

6. నెల్లూరు


శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం -జొన్నవాడ
శివాలయం -ప్రభగిరి
సిద్దేశ్వరాలయం-కృష్ణపట్నం
శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయం –నెల్లూరు
శివాలయం -కావాలి

7. కర్నూల్


బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం -బుగ్గ
శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి దేవాలయం-శ్రీశైలం
ఉమా మహేశ్వర స్వామి దేవాలయం –యాగంటి
మహానందిస్వర స్వామి దేవాలయం -మహానంది
శ్రీ వీరన్న స్వామి దేవాలయం –ఉరికొండ
సంగమేశ్వర దేవాలయం –ముచుమర్రి
నీలకంటేశ్వర స్వామి దేవాలయం -ఎమ్మిగనూరు
రామలింగేశ్వర స్వామి దేవాలయం -సత్యవోలు
రామలింగేశ్వర స్వామి దేవాలయం -గురుజాల

8. కృష్ణ


శివాలయం -నంబూరు
శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం -ఎనమలకుడుర్
శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం -కుచుపుడి
కనకదుర్గ దేవాలయం -విజయవాడ
మోపిదేవి దేవాలయం -మోపిదేవి
జలదీశ్వర స్వామి దేవాలయం -గంటశాల
సోమ శేకర దేవాలయం -కోడూరు

9. కడప


సంగమేశ్వర దేవాలయం-అనిమెల
రామేశ్వర స్వామి దేవాలయం-ప్రొద్దుటూరు
కలభైరవేస్వర స్వామి దేవాలయం -మోపర్రు
వీరభద్ర స్వామి దేవాలయం -అల్లడుపల్లి

10. గుంటూరు


ముక్తేశ్వర స్వామి దేవాలయం -ముర్హోట
శివాలయం -పొనుగుపాడు
శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయం -కోటప్పకొండ
శ్రీ బ్రహ్మరంబ మల్లేశ్వర స్వామి దేవాలయం-పెద్ద కాకాని
చతుర్ముఖ బ్రమ్హలింగేశ్వర స్వామి దేవాలయం -చేబ్రోలు
అమరేశ్వర స్వామి దేవాలయం -అమరావతి
శివాలయం -మునిపల్లి ( 6 కి మీ పొన్నూరు నుంచి )
నీలకంటేశ్వర స్వామి దేవాలయం-అత్చంపేట్
సోమేశ్వర స్వామి దేవాలయం -ఫనిదాం
కాసి విస్వేస్వరాలయం -రేగులగడ్డ
సంగామేస్వరాలయం -సంగంజగార్లముడి
మల్లేశ్వర దేవాలయం-విప్పర్ల
రామలింగేశ్వర దేవాలయం -వేమూరు
రామేశ్వరాలయం -తెనాలి

11. తూర్పు గోదావరి


కోటిలింగేశ్వర స్వామి దేవాలయం -రాజముండ్రి
కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం –సామర్లకోట
శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం -మురమళ్ళ
తపెస్వర్ స్వామి దేవాలయం -తాపేశ్వరం
శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి దేవాలయం -పలివెల
భీమేశ్వర దేవాలయం -ద్రాక్షారామం
గోలింగేశ్వర స్వామి దేవాలయం -బిక్కవోలు
కపోతీశ్వర స్వామి దేవాలయం –కడలి
ఉమా మార్కండేయ స్వామి దేవాలయం -రాజమండ్రి
కుక్కుటేశ్వర స్వామి దేవాలయం -పీతపురం
సోమేశ్వర స్వామి దేవాలయం -సోమేశ్వరం (3 కి మీ రాయవరం మండలం)
రామలింగేశ్వర స్వామి దేవాలయం -పిడపర్తి
శివాలయం -ఉప్పాద్
ఉమసివలింగేశ్వర స్వామి దేవాలయం -శివకోడు ( 2కి మీ రాజోలు నుంచి )
మల్లేశ్వర స్వామి దేవాలయం -కడియం
శివాలయం -పండవులమెట్ట

12. చిత్తూర్


కలహాస్తీస్వర స్వామి దేవాలయం -శ్రీ కాళహస్తి
కపిలేశ్వర స్వామి దేవాలయం -కపిలేస్వరం
శివాలయం –గుడిమల్లం
శ్రీ పల్లికొందేస్వర స్వామి దేవాలయం -సురుతపల్లి
మొగిలిస్వర స్వామి దేవాలయం -మొగిలి గ్రామం
శివాలయం -తలకోన
శివాలయం -నగిరి

13. అనంతపురం


ఉండబండ వీరభద్ర స్వామి దేవస్థానం - ఉండబండ
లేపాక్షి దేవాలయం –లేపాక్షి
మల్లికార్జున స్వామి దేవాలయం -కంబదూరు