అమరేశ్వర స్వామి దేవాలయం -అమరావతి

-------------------------------
/br> పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతి గుంటూరు జిల్లలో ఉంది . చాల పురాతన దేవాలయం . రెండు అంతస్తులుగా విస్తరించిన దేవాలయం లో ఈ శివలింగాన్ని శివుడే స్వయంగా ప్రతిష్టించాడని దేవతలు,కిన్నరలు,యక్షులు ఇక్కడ పూజ చేసే వారని పురాణ గాథ . ఈ పుణ్య తీర్థం దగ్గర కృష్ణ నది కొద్ది దూరం వాయువ్య దీషగా ప్రవహిస్తుంది . అద్బుతమైన శిల్పకళ ఎంతో అందంగా ,రమణీయంగా ఉంటుంది .

How to Reach:
---------------
By Road/Bus: Amravati is extremely well connected to Hyderabad to Amaravati 7 hours by road.

భీమేశ్వరాలయం - ద్రాక్షారామం
---------------------------------------


పంచారామ క్షేత్రాల్లో నల్గోవధైన ద్రాక్షారామమ తూర్పు గోదావరి జిల్లలో ఉంది . ఇక్కడ భీమేశ్వర స్వామి లింగాకారం లో ఉన్నాడు . లింగం సగ బాగం నల్లగా , సగ బాగం తెల్లగా ఉంటుంది . అర్ధనారిశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం . ఇక్కడ లింగం 60 అడుగుల ఎత్తు ఉంటుంది .
దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం వలని దీనికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది . అద్బుతమైన శిల్ప సంపద ,మహాశివరాత్రికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి . ఆలయం లో వినాయకుడి తొండం కుడి చేతి మీదగా ఉంటుంది . కాశి లోని విశ్వేశ్వరాలయం లో కూడా ఇలాగె ఉంటుంది . చాళుక్యుల కాలం లో దేవాలయాన్ని నిర్మించినట్లు సాశానల ద్వారా తెలుస్తుంది.


How to Reach:
-------------
Ramachandrapuram to Draksharamam = 11 km
Kakinada to Draksharamam = 28 km
Nearest tow Kakinada to RTC Busses available to Kakinada to Draksharamam.

శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయం -బీమవరం:
---------------------------------

పంచారామ క్షేత్రాల్లో రెందోవధైన సోమారామం క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో వెలసింది . ఇక్కడ స్వామి వారు శ్రీ సోమేశ్వర ,జనార్ధన స్వామి గ వెలుగొందుతున్నారు . 4 వ శతాబ్దం లో చాళుక్యులు కాలం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రసిద్దిగాంచిన క్షేత్రం . ఈ క్షేత్రం లో ని లింగాన్ని చంద్రుడు ప్రతిష్టించినట్లు పురాణాలూ చెబుతున్నాయి . గర్భ గుడి సమీపం లో అన్నపూర్ణ దేవి ఆలయం ఉంది . ఇక్కడ ఆలయ ప్రాంగణం లో ఉన్న కొలనుని సోమగుండం అని కూడా పిలుస్తారు . దేవాలయ ప్రాంగణం లో మనం ఆంజనేయ స్వామి ,కుమార స్వామి ,నవగ్రహాలు ,సూర్య దేవుడు ,గణపతి లను దర్సిన్చుకోవోచు .

How to Reach:
------------
Rajahmundry to Bhimavaram = 76km by Road
vijayawada to Bhimavaram = 145km by Road
Bus stations and Railway station available in Bhimavaram.

శ్రీ క్షీర రామలింగేశ్వర దేవాలయం - పాలకొల్లు:
-----------------------------------

పంచారామ క్షేత్రాల్లో మూడవదైన క్షీర రామం పాలకొల్లు పట్టణం లో వెలసింది .పాలవలె మెరిసే రెండున్నర అడుగుల ఎత్తున్న శివలింగం ఇక్కడ భక్తులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది . ఇక్కడ వెలసిన అమ్రుతలింగాన్ని , బ్ర్హమహాది దేవతలు వెంట రాగ శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రతిష్టించి శివుని కోరిక పై క్షేత్ర పాలకుడిగా లక్ష్మి సమేతుడై జనార్ధన స్వామి గ కొలువైనాడు . శ్రీ మహావిష్ణువు ప్రతిష్టించిన అమృత లింగాన్ని శ్రీ రాముడు భక్తీ శ్రద్దలతో పుజించుతచే శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి అనే నామదేయం స్వామికి స్తీరపడింది . శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామికి అభిముఖంగా గల ప్రకార మండపం లో కుడి ప్రక్కన త్రిపుర సుందరి దేవి కొలువుదీరింది . ఆలయ ప్రాంగణం లో విజ్ఞేశ్వర , గోకర్నేశ్వర , సుబ్రమణ్య స్వామి ఆలయాలు ప్రాదనమైనవి .

కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం - సామర్లకోట
----------------------------------

తూర్పు గోదావరి జిల్లా లోని సామర్లకోటలో వెలసిన భీమేశ్వరాలయాన్ని కుమారారామం అంటారు.కుమారా స్వామి ప్రతిష్టించిన లింగం కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అని చెబుతారు .
చాళుక్యులు కాలం లో నిర్మించిన ఈ దేవాలయం ద్రాక్షారామం దేవాలయాన్ని పోలి ఉంటుంది .రెండు అంతస్తుల సువిశాల ఆలయ ప్రాంగణం మద్య గర్భ గుడి లో భీమేశ్వర స్వామి కొలువై ఉన్నడు. భీమేశ్వరాలయంలో కొలువైన అమ్మవారు భళా త్రిపుర సుందరి .

How to Reach:
------------
Rajmandri to Samarlakota = 50 km
Visakhapatnam ( vizag ) to samrlakota = 150 km
Kakinada to samrlakota = 16 km