నవ గ్రహాలు వాటి దోష పరిహారార్థం చేయాల్సిన దానాలు


నవగ్రహ దోష పరిహార మంత్రము

జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ |
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోzస్మి దివాకరమ్ || ౧ ||
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ || ౨ ||
ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహమ్ || ౩ ||
ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ || ౪ ||
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసంనిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ || ౫ ||
హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || ౬ ||
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరమ్ || ౭ ||
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ |
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ || ౮ ||
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || ౯ ||
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి || ౧౦ ||
నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్ || ౧౧ ||
గృహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః |
తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః || ౧౨ ||

గ్రహం                  

వృక్షం                 

ధాన్యం                 

దిక్కు                  

రంగు                  

దివ్యరత్నం                  

సూర్యుడు

తెల్ల జిల్లేడు

గోధుమ

మద్యలో

ఎరుపు

కెంపు

సోమ

మోదుగ

వరి

ఆగ్నేయం

తెలుపు

ముత్యం

మంగళ

ఖదిర

కందులు

దక్షిణం

ఎరుపు

పగడం

బుదుడు

ఉత్తరేణి

పెసలు

ఈశాన్యం

ఆకుపచ్చ

పచ్చ

గురుడు

రావి

శనగలు

ఉత్తరం

పసుపుపచ్చ

కనకపుస్యరాగం

శుక్రుడు

మేడి

అనుములు

తూర్పు

తెలుపు

వజ్రం

శని

జమ్మి

నువ్వులు

పడమర

నలుపు

ఇంద్రనీలం

రాహు

గరిక

మినుములు

నైరుతి

బూడిద

గోమేధకం

కేతు

దర్భ

ఉలవలు

వాయువ్యం

చిత్రవర్ణం

వైడుర్యం