Naga Devatha Temples



------------------------------



నాగోబా దేవాలయం - కేస్లాపూర్

-------------------------------------------
వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా ముట్నూరు గ్రామానికి సమీపం లో కీస్లాపూర్ గ్రామం లో వెలసిన నాగ దేవత ఆలయం ఎంతో ప్రసిద్దిగంచింది .
ఈ ప్రాంతమంతా గిరిజనులు ఉండే ప్రదేశం .వారి ఆరాధ్య దేవత నాగోబా . నాగోబా అంటే సర్పదేవత .
నాగుపామును చాలామంది అరాదిస్తారు .నాగ పంచమి ,నాగుల చవతి లాంటి పర్వ దినాల్లో ఇక్కడ దేవి కి ఘనంగా పూజలు అభిషేకాలు జరుపుతారు . ఉదయం లేచింది మొదలు రాత్రి రాత్రి నిద్రించేవరకూ అడువుల చుట్ట తిరుగాలి కనుక పాములతో సహచర్యం తప్పదు అందుకీ పిల్లలకు ,పెద్దలకు విష సర్పాల నుండి ఎలాంటి హాని జరుగకూడదు అని ,సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నాగ దేవతను పుజిస్త్తారు .



Naga Devatha Temple-Thirumalagiri





Naga Devatha Temple,Beach Road, Jodugulla Palem Visakhapatnam