Sri Kalabhairava Swamy Temple at Ramareddy, Nizamabad district, Telangana





Bhairava Kona, Prakasham Dist, Andhra Pradesh

పార్వతి దేవి, భైరవ ఆలయం - భైరవకొన

----------------------------------------------



ప్రకాశం జిల్లా కొత్తపల్లికి సమీపం లో ఉన్న అడవి లో కొండలు ,కోణాలు ఉన్నాయి . అందులో ఒక కొండ గుహ లో భైరవ శిల్పం ఉంది . అందుకీ దానికి భైరవ కోన అని పేరు వచ్చింది .

పూర్వం భైరవుడు అనే మహర్షి ఈ ప్రాంతం లో తపస్సు చేసాడట అందుకే దీనికి భైరవ కోన అని పేరు వచ్చింది అని చెబుతారు . ఈ గుహలలో లబించిన పార్వతి దేవి అమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్టించక ఇక్కడ చాల ప్రాముక్యత వచ్చింది .

భైరవ దేవాలయం

------------------

భైరవ కోన లో ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలు ఒకేసారి దర్సిన్చుకోవొచ్చు . వీటి లో ఏడు శివాలయాలు తూర్పు ముఖానికి , ఒకటి ఉత్తర ముఖానికి చెక్కబడ్డాయి .

ఈ గుహలయల్ల్లో ప్రధాన దైవం భార్గాశ్వరుడు . ఈ ప్రాంతినికి క్షేత్ర పాలకుడు భైరవుడు . ఆయనపేరు మీదే దిన్ని భైరవ కోన అని పిలుస్తారు . ఇక్కడ కొలువు తీరేనా శివలింగాలు సుప్రసిద్ద క్షేత్రల్లోని శివలింగాలను పోలి ఉంటాయి .